సివిల్ సప్లై హమాలీ కార్మికులు నిరసన

72చూసినవారు
సివిల్ సప్లై హమాలీ కార్మికులు నిరసన
సివిల్ సప్లై హమాలీ కార్మికులకు కూలి రేట్లు అగ్రిమెంట్ జీవో వెంటనే విడుదల చేయాలని కోరుతూ బుధవారం కళ్ళు కు నల్ల బ్యాడ్జీలు ధరించి కార్మికులు నిరసన తెలిపారు.ఏ.పి.సివిల్ సప్లై హమాలీ కార్మిక సంఘం రాష్ట్ర సమితి పిలుపు మేరకు శ్రీకాకుళం జిల్లాలో గల 14 ఎం.ఎల్ఎ.స్. స్టాక్ పాయింట్స్ వద్ద కార్మికులు నిరసన తెలిపారు. కష్టానికి తగ్గ కూలీ ప్రభుత్వం అందజేయడం లేదని కార్మికులు తెలిపారు.

సంబంధిత పోస్ట్