పాతపట్నంలో కూటమి ప్రభుత్వం విధ్వంసకాండ: మాజీ ఎమ్మెల్యే శాంతి

73చూసినవారు
జగనన్న కాలనీలో ఆర్చి పై ఉన్న పేరు తొలగింపు పై కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టి వందరోజుల పాలన పూర్తయినప్పటికీ ప్రజలకు సంక్షేమ పథకాలు అందజేయడంలో సంపూర్ణంగా విఫలమైందని మాజీ ఎమ్మెల్యే రెడ్డి శాంతి సోమవారం అన్నారు. ఈ మేరకు ప్రహారాజపాలెం గ్రామ సమీపంలో వైఎస్ఆర్ జగనన్న కోలనీలో ఉచిత ఇంటి పట్టాలను అందజేస్తూ సుమారు 337 ఇల్లు మంజూరు చేయడం జరిగిందని అన్నారు. ప్రజా ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేయడం అన్యాయమన్నారు.

సంబంధిత పోస్ట్