కూటమి ప్రభుత్వం వందరోజుల్లో ప్రజలకు మంచి పాలన అందించడం జరిగిందని పాతపట్నం నియోజకవర్గం ఎమ్మెల్యే మామిడి గోవిందరావు తెలిపారు. బుధవారం హిరమండలం మండలంలోని కొండరాగోలు గ్రామంలో ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గోవిందరావు మాట్లాడుతూ ప్రజాభిప్రాయ అనుగుణంగా సిఎం చంద్రబాబు నాయుడు పాలన చేస్తున్నారని చెప్పారు. మంచి ప్రభుత్వ స్టిక్కర్లు ఇంటికి అంటించారు.