హిరమండలం: రైతన్నకు బాసటగా మినీ గోకులాలు.. ఎమ్మెల్యే గోవిందరావు

64చూసినవారు
రాష్ట్ర ప్రభుత్వం రైతున్నలకు బాసటగా నిలిచేందుకు అమలు చేస్తున్న మినీ గోకులాలు ఎంతో అభివృద్ధిని సాధిస్తాయని ఎమ్మెల్యే మామిడి గోవిందరావు తెలిపారు. ఆదివారం హిరమండలం మండలంలోని కల్లట, గులుమూరు గ్రామాలలో నిర్మించిన గోకులాలను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ. రైతులు కేవలం 10 శాతం మాత్రమే పెట్టుబడి పెడితే ఉపాధి హామీ పథకం ద్వారా 90 శాతం నిధులను కేటాయించడం జరుగుతుందని ఆయన స్పష్టం చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్