కొత్తూరు: గూనభద్రలో జోరుగా పారిశుద్ధ్య కార్యక్రమాలు

61చూసినవారు
కొత్తూరు మండలం గూనభద్ర ఆర్ఆర్ కాలనీ పంచాయతీలో గురువారం జోరుగా పారిశుద్ధ్య కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్టు సర్పంచ్ పెద్దకోట సాదుబాబు తెలిపారు. ఇటీవల కురిసిన వర్షాల కారణంగా ప్రధాన రహదారికి ఇరువైపులా పేరుకుపోయిన చెత్తను పిచ్చి మొక్కలను తొలగించామన్నారు. గ్రామ ప్రజలందరూ స్వచ్ఛందంగా ఎవరి ఇంటి ముందు వారు పరిశుభ్రత పాటించాలని కోరారు. తనతో పాటు సచివాలయం సిబ్బంది, గ్రామ పెద్దలు ఉన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్