పాతపట్నం: 'కక్ష సాధింపులకు ప్రాధాన్యత ఇస్తున్న ప్రభుత్వం'

59చూసినవారు
రాష్ట్రంలో కక్ష సాధింపు పరిపాలనకు కూటమి ప్రభుత్వం, ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రాధాన్యత ఇస్తున్నారని పాతపట్నం మాజీ ఎమ్మెల్యే రెడ్డి శాంతి ఆరోపించారు. ఆదివారం పాతపట్నం మాజీ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మాట్లాడారు. సూపర్ సిక్స్ పథకాలు అమలు చేయకుండా రెడ్ బుక్ పరిపాలన కొనసాగిస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. మహిళలపై దాడులు జరుగుతుంటే దిశ చట్టాన్ని ఎందుకు అమలు చేయడం లేదని ప్రశ్నించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్