పిల్లలు చదువులు పట్ల తల్లిదండ్రులు శ్రద్ధ వహించాలి

51చూసినవారు
పిల్లలు చదువులు పట్ల తల్లిదండ్రులు శ్రద్ధ వహించాలి
పిల్లలు చదువులు పట్ల తల్లిదండ్రులు శ్రద్ధ వహించాలని మండల విద్యాశాఖాధికారి కె. రాంబాబుఅన్నారు.గురువారం హిరమండలం  లోని కోరాడ ప్రాధమిక పాఠశాలను ఆయన తనిఖీ చేశారు.అనంతరం విద్యా ప్రమాణాలు ప్రోగ్రెస్ కార్డులు విద్యార్థుల ఇంటికి  వెళ్ళి తల్లిదండ్రులకు  అందజేశారు. విద్యార్దుల విద్యా ప్రమాణాలు  తల్లిదండ్రులకు ఉపాధ్యాయులు తెలియజేయాలని ఎంఇవో రాంబాబు తెలిపారు.

సంబంధిత పోస్ట్