నాలుగు ఇసుక ర్యాంపులకు అనుమతులు: ఆర్డీవో

85చూసినవారు
శ్రీకాకుళం డివిజన్ పరిధిలో నాలుగు ఇసుక ర్యాంపులకు అనుమతులు జారీ చేశామని ఆర్డీవో సీహెచ్ రంగయ్య తెలిపారు. నరసన్నపేట తహశీల్దార్ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ.. శ్రీకాకుళం రూరల్ మండలం బైరి, ఉప్పరపేటలో ఇసుక రీచ్లు అందుబాటులో ఉంటాయని చెప్పారు. అలాగే జలుమూరులో అందవరం, పర్లాం ర్యాంపుల ఏర్పాటుకు అనుమతులు జారీ చేశామన్నారు.

సంబంధిత పోస్ట్