శ్రీకాకుళం : ఘనంగా ఎల్లో డే సెలెబ్రేషన్స్

68చూసినవారు
శ్రీకాకుళం : ఘనంగా ఎల్లో డే సెలెబ్రేషన్స్
అరసవల్లి విజ్ఞాన్ స్కూల్ లో శనివారం ఎల్లో డే సెలెబ్రేషన్స్ నిర్వహించారు. ఈ సందర్బంగా ప్రిన్సిపల్ రుప్ప అప్పారావు విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ ఎల్లో డే అనేది వివిధ సందర్భాలలో జరుపుకునే ప్రత్యేక రోజు అని తెలిపారు. విద్యార్థులకు పసుపు మానసిక ఆరోగ్యానికి ఉపయోగపడుతుందని తెలిపారు. పాఠశాల విద్యార్థులు , సిబ్బంది పసుపు రంగు ధరించడం వల్ల వారిలో ఐక్యతకు స్ఫూర్తినిస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో కరస్పాండంట్ చిన్నారావు ఉన్నారు.

సంబంధిత పోస్ట్