గెడ్డవలస గ్రామంలో వైసీపీ తరఫున ప్రచారం చేసిన జడ్పిటిసి

55చూసినవారు
గెడ్డవలస గ్రామంలో వైసీపీ తరఫున ప్రచారం చేసిన జడ్పిటిసి
ఎన్నికల ప్రచారంలో భాగంగా రాజాం మండలం గెడ్డవలస గ్రామంలో జడ్పీటీసీ సభ్యులు బండి నరసింహులు ఆధ్వర్యంలో గురువారం ఇంటింటా ఎన్నికల ప్రచారం చేసారు. రాబోయే ఎన్నికల్లో వైఎస్సార్ సీపీ తరపున సీఎం గా వైఎస్ జగన్, ఎమ్మెల్యే అభ్యర్థి గా పోటీ చేస్తున్న డాక్టర్ తలే రాజేష్ ను అత్యధిక మెజారిటీ తో గెలిపించాలని కోరారు.
ఈ కార్యక్రమంలో సర్పంచ్లు, ఎంపీటీసీ, ప్రతినిధులు, వైఎస్సార్ సీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్