అరసవల్లి శ్రీ సూర్యనారాయణ స్వామి వారికి ఆదివారం వచ్చిన ఆదాయాన్ని ఆలయ అధికారులు వెల్లడించారు. టిక్కెట్ల రూపేన రూ. 2, 14, 700/-లు, పూజలు, విరాళాల రూపంలో రూ. 63, 412/-లు, ప్రసాదాల రూపంలో రూ. 2, 14, 700/-లు శ్రీ స్వామి వారికి ఆదాయం వచ్చిందని ఆలయ ఈవో ఎస్ చెంద్రశేఖర్ తెలిపారు. ఆదివారం కావడంతో భక్తులు అధిక సంఖ్యలో వచ్చి స్వామివారిని దర్శించుకున్నారని పేర్కొన్నారు.