కవి గాయక యోధుడు గరిమెళ్ళ

61చూసినవారు
కవి గాయక యోధుడు గరిమెళ్ళ
కవి, గాయకుడు, పోరాట యోధుడైన గరిమెళ్ళ సత్యనారాయణను తలచుకోవాలని ఐజేయు జాతీయ కార్యవర్గ సభ్యులు నల్లి ధర్మారావు గుర్తుచేశారు. గురువారం శ్రీకాకుళం నగరంలో గరిమెళ్ళ ప్రెస్ క్లబ్ పై జాతీయ జెండాను ఆయన ఆవిష్కరించారు. దేశానికి స్వతంత్రం వచ్చిన రోజే, శ్రీకాకుళం జిల్లా ఏర్పడిందని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో ఏపీయూడబ్ల్యూజే జిల్లా కార్యదర్శి సిహెచ్ అప్పలనాయుడు, ఎంవి మల్లేశ్వరరావు, జీవీ నాగభూషణరావు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్