కేరళ‌ వరద బాధితులకు శ్రీకాకుళం సీఐటీయు విరాళం

70చూసినవారు
కేరళ‌ వరద బాధితులకు శ్రీకాకుళం సీఐటీయు విరాళం
కేరళ వయనాడ్‌ వరద బాధితుల కోసం సిఐటియు శ్రీకాకుళం జిల్లా కమిటీ ఇరవై వేలరూపాయలు విరాళాన్ని సిఐటియు అఖిల భారత నాయకులు కు శనివారం అందజేశారు. నెల్లూరులో జరుగుతున్న రాష్ట్ర కౌన్సిల్ సమావేశంలో అఖిల భారత అధ్యక్షులు డా. కె. హేమలత, రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఎవి. నాగేశ్వరరావు, సి. హెచ్. నర్సింగరావుకు శ్రీకాకుళం సీఐటీయు నాయకులు సి. హెచ్. అమ్మన్నాయుడు, పి. తేజేశ్వరరావు అందజేశారు.

సంబంధిత పోస్ట్