రెండు కార్లు ఢీ.. ఒకరి మృతి (వీడియో)

79చూసినవారు
ఢిల్లీలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ద్వారకా ఎక్స్‌ప్రెస్‌వేపై మంగళవారం రాత్రి రెండు కార్లు ఒకదానికొకటి ఢీకొన్నాయి. దీంతో రెండు కార్లలోనూ మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందారు. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. చికిత్స నిమిత్తం క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్