వాలంటీర్లకు న్యాయం చేయాలి: ఏఐవైఎఫ్

64చూసినవారు
వాలంటీర్లకు న్యాయం చేయాలి: ఏఐవైఎఫ్
వాలంటీర్లకు న్యాయం చేయలని, వారికి ఉద్యోగ భద్రత కల్పించాలని ఏఐవైఎఫ్ శనివారం డిమాండ్ చేసింది. ఈ సందర్బంగా శ్రీకాకుళంలో ఏఐవైఎఫ్ రాష్ట్ర సహాయ కార్యదర్శి మొజ్జాడా యుగంధర్, ఏపీ వాలంటీర్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు జగదీష్ మాట్లాడుతూ రాజీనామా చేసిన వాలంటీర్లను బలవంతపు రాజీనామాలుగా గుర్తించి తిరిగి విధుల్లోకి తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా నేతలు కొన్న శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్