రెడ్డికుటుంబ సభ్యులు సభా..? పార్టి సభ?

72చూసినవారు
రెడ్డికుటుంబ సభ్యులు సభా..? పార్టి సభ?
సంతబొమ్మాలి మండలంలో పోతునాయుడుపేట గ్రామంలో వైసీపీ ఆఫీస్ పక్కా జరిగిన రెడ్డి కుటుంబ సభ్యుల ఆత్మీయ కలయిక సమావేశంలో ఇతర కుల నాయకులు ఎలా వచ్చారు వసంత రెడ్డి సమాధానం చెప్పాలి. ఈ సమావేశం రెడ్డి వైసీపీ కుటుంబ సభ్యుల ఆత్మీయ కలయిక లేదా రెడ్డి కులస్తుల ఆత్మీయ కలయిక సమాధానం సంతబొమ్మలి జడ్పిటిసి సభ్యులు పాల వసంత రెడ్డి సమాధానం చెప్పాలని అన్నారు.

సంబంధిత పోస్ట్