టెక్కలి: తేలినీలాపురం అలరిస్తున్న విదేశీ పక్షులు

79చూసినవారు
టెక్కలి మండలం తేలినీలపురం పరిసరాల్లో విదేశీ పక్షుల కిలకిలలు సందర్శకులను విశేషంగా బుధవారం ఆకట్టుకున్నాయి. సంతానోత్పత్తికి వేల కిలోమీటర్ల దూరం నుంచి వచ్చి, పిల్లలను పెంచి పెద్ద చేయడానికి ఈ ప్రాంత వాతావరణం అనువుగా ఉండడంతో వివిధ రకాల కొంగ జాతి పక్షులు ఇక్కడి చెట్లపై ఆవాసం ఏర్పరచుకోవడం చూపరులకు ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. వాచ్ టవర్కు దగ్గరగా వాటి విన్యాసాలు చూసి సందర్శకులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్