ఆమదాలవలస: ప్రధాన రహదారి పనులను పరిశీలించిన ఎమ్మెల్యే

81చూసినవారు
ఆమదాలవలస, శ్రీకాకుళం మధ్య ప్రధాన రహదారి పనులను ఆమదాలవలస శాసనసభ్యులు కూన రవి కుమార్ మంగళవారం పరిశీలించారు.  వారం రోజులకు ఒకసారి రహదారికి సంబంధించిన పనులను పర్యవేక్షిస్తూ, కాంట్రాక్టర్, అధికారులను సమాయత్తం చేస్తూ సంక్రాంతి కానుకగా ప్రజలకు రహదారి అందుబాటులోకి వచ్చేలా త్వరితగతిన పనులు పూర్తయ్యేందుకు చర్యలు తీసుకోవాలని కాంట్రాక్టరుకు సూచించారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్