ఆముదాలవలస: సత్యనారాయణ స్వామి ఆలయంలో పోటెత్తిన భక్తులు

83చూసినవారు
ఆముదాలవలస పట్టణంలో గల శ్రీ సత్యనారాయణ స్వామి వారి దేవాలయం ముందు మంగళవారం ఉదయం 11 గంటలు సమయం దాటినప్పటికీ సమీప గ్రామాల నుంచి భక్తులు అధికంగా వస్తుండడంతో స్వామి వారి దర్శనం క్యూలైన్ బయట రోడ్డు చివరి వరకు ఉందని స్థానికులు తెలిపారు. కార్తీకమాసం శుద్ధ ఏకాదశి కావడంతో రద్దీ ఏర్పడిందని అన్నారు. అయితే క్యూ లైన్ లో తోపులాట జరగకుండా నిర్వాహకులు ముందస్తు చర్యలు చేపట్టారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్