ఇంటింటి కులాయిల కనెక్షన్ ఇవ్వాలి

57చూసినవారు
ఇంటింటి కులాయిల కనెక్షన్ ఇవ్వాలి
బూర్జ మండలం ఉప్పినివలస గ్రామ పంచాయతిలో ఇంటింటికి కుళాయిలు వేయుటకు తవ్విన గొయ్యలు పైపులు వేసి కనెక్షన్ ఇవ్వకుండా నిలిపివేసారని స్థానికులు బుధవారం తెలిపారు. గోతులు కప్పకుండా వదిలేయడంతో చిన్నారులు, వృద్ధులు ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. ఇంకా గ్రామంలో మూడు వీధుల్లో పనులు చేయవలసింది ఉన్నది. అధికారులను స్పందించాలని కోరుకుంటున్నారు. పనులు పూర్తి చేసి తాగునీరు సరఫరా చేయవలసిందిగా కోరుచున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్