ఆమదాలవలస: ఫ్లైఓవర్ నిర్మాణానికి భూసేకరణ

58చూసినవారు
ఆమదాలవలస: ఫ్లైఓవర్ నిర్మాణానికి భూసేకరణ
ఆమదాలవలస మున్సిపాలిటీ ఊసావానిపేట సమీపంలోని రైల్వే గేటు వద్ద ఫ్లైఓవర్ బ్రిడ్జి నిర్మాణానికి భూసేకరణ పనులు నిమిత్తం అధికారులు చర్యలు చేపట్టారు. ఇందులో భాగంగా బుధవారం కృష్ణాపురం నుంచి ఊసావానిపేట వరకు భూసేకరణ పనులకు రెవెన్యూ మండల సర్వేయర్ బి. గోవిందరావు ఆధ్వర్యంలో భూ తాలూకా వివరాలు సంబంధించిన రైతులు తాలూకా వివరాలు సేకరించారు. ఫ్లైఓవర్ నిర్మాణ పనులు సాగుతాయని స్థానికులు హర్షం వ్యక్తం చేశారు.

సంబంధిత పోస్ట్