అల్లినగరం లో అబ్దుల్ కలాం జయంతి వేడుకలు

355చూసినవారు
అల్లినగరం లో అబ్దుల్ కలాం జయంతి వేడుకలు
ఎచ్చెర్ల మండలం అల్లినగరం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మూడు రోజుల నుండి అబ్దుల్ కలాం జయంతి వేడుకలు జరుగుతున్న నేపథ్యంలో ఆదివారం అబ్దుల్ కలాం జయంతి సందర్భంగా ముగింపు వేడుకలు జరిపినట్లు పాఠశాల ప్రదానోపాద్యాయులు పార్దసారధి తెలిపారు. అబ్దుల్ కలాం విగ్రహదాతలు పట్నాల నాగబాబు సోదరులు చిత్ర లేఖనం పోటీలు నిర్వహించి బహుమతులను అందజేసారు. అనంతరం అబ్దుల్ కలాం విగ్రహానికి పూల మాల వేసి నివాళులు అర్పించారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్