లింగ వివక్ష చూపొద్దు.. లావేరు ఎంపీడీవో సురేష్ కుమార్

71చూసినవారు
లింగ వివక్ష చూపొద్దు.. లావేరు ఎంపీడీవో సురేష్ కుమార్
లావేరు: ఆడ, మగ ఇద్దరూ సమానమేనన్న సమదృష్టిని ప్రతి ఒక్కరూ అలవర్చుకుని లింగ వివక్షకు ముగింపు పలకాలని ఎంపీడీవో సురేష్ కుమార్ అన్నారు. లింగ వివక్షకు వ్యతిరేకంగా జాతీయస్థాయిలో నిర్వహిస్తున్న ప్రచారంలో భాగంగా శనివారం మండల పరిషత్ కార్యాలయ ఆవరణలో ఆడపిల్లల హక్కులు, సమానత్వంపై మండల మహిళా సమాఖ్య ఆధ్వర్యంలో అవగాహనా ర్యాలీ నిర్వహించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్