ఎంపీ రామ్మోహన్ ను మర్యాదపూర్వకంగా కలిసిన కలిశెట్టి

51చూసినవారు
ఎంపీ రామ్మోహన్ ను మర్యాదపూర్వకంగా కలిసిన కలిశెట్టి
కేంద్రమంత్రిగా బాధ్యతలు చేపట్టిన ఎంపీ కింజరాపు రామ్మోహన్ నాయుడును ఎచ్చెర్ల టీడీపీ సీనియర్ నేత, విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు సోమవారం తన కుటుంబసభ్యులతో కలిసి మర్యాదపూర్వకంగా కలిశారు. ఢిల్లీలోని ఎంపీ రామ్మోహన్ క్యాంపస్ లో మర్యాదపూర్వకంగా కలిసి, దుస్సాలువాతో ఘనంగా సత్కరించి, ప్రత్యేక శుభాకాంక్షలు తెలిపారు. ఎంపీ రామ్మోహన్ తండ్రికి తగ్గ తనయుడిగా మంచి పేరు తెచ్చుకున్నారని కొనియాడారు.

సంబంధిత పోస్ట్