లావేరు: అనారోగ్యంతో సచివాలయ వెటర్నరీ ఉద్యోగి మృతి

62చూసినవారు
లావేరు: అనారోగ్యంతో సచివాలయ వెటర్నరీ ఉద్యోగి మృతి
లావేరు మండలం మురపాక గ్రామానికి చెందిన గొర్లె కోటేశ్వరరావు అనారోగ్యం కారణంగా వైజాగ్ కేజీహెచ్లో చికిత్స పొందుతూ సోమవారం మృతి చెందినట్లు ఆయన కుటుంబ సభ్యులు గొర్రె రాంబాబు తెలిపారు. కోటేశ్వరరావు ఎర్రవరం సచివాలయంలో పశుసంవర్ధక శాఖలో ఉద్యోగిగా పనిచేస్తున్నారు. దీంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

సంబంధిత పోస్ట్