మహాత్మా గాంధీ వర్ధంతి వేడుకలు

59చూసినవారు
మహాత్మా గాంధీ వర్ధంతి వేడుకలు
శ్రీకాకుళం జిల్లా అల్లినగరం గ్రామంలో మహాత్మా గాంధీ వర్ధంతి వేడుకలు జరిగాయి. ప్రభుత్వ ఉన్నత పాఠశాలలోని సోమవారం గాంధీ వర్ధంతి వేడుకలు పిల్లల సమక్షంలో జరిగింది. హై స్కూల్లో గాంధీ వర్ధంతి వేడుకలు సందర్భంగా పిల్లలకు డ్రాయింగ్ పోటీలు నిర్వహించారు. గెలుపొందిన విద్యార్థులకు హై స్కూల్ ప్రధాన ఉపాధ్యాయులు జామీ పద్మ కుమారి బహుమతులు అందజేశారు. మరియు కే సత్యనారాయణ రావు మరియు నరసింహమూర్తి ప్రోత్సాహంతో పిల్లలకు బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులతో పాటు ఉపాధ్యాయులు గాంధీ కి పూలుమాలతో నివాళులు అర్పించారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్