పీఎం 'మన్ కి బాత్' కార్యక్రమాన్ని వీక్షించిన ఎమ్మెల్యే

72చూసినవారు
ప్రధానమంత్రి నరేంద్రమోడీ మనసులో మాట (మన్ కి బాత్) కార్యక్రమాన్ని ఆదివారం ఉదయం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా 111వ ఎపిసోడ్ ను ఎచ్చెర్ల నియోజకవర్గ ఎమ్మెల్యే నడుకుదిటి ఈశ్వరరావు రణస్థలంలోని ఆయన క్యాంపు కార్యాలయం నుంచి వీక్షించారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గంలోని నాలుగు మండలాల కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్