మదర్ థెరిసా జన్మదిన వేడుకలు

177చూసినవారు
మదర్ థెరిసా జన్మదిన వేడుకలు
శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల మండలం అల్లినగరం గ్రామంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మదర్ థెరిసా జన్మదిన సందర్భంగా మదర్ థెరిసా విగ్రహ దాత బండారు సింహాద్రి అప్పరావు, పాఠశాల ఉపాధ్యాయులు పార్ధసారథి, పాఠశాల సిబ్బంది, విద్యార్థులు ఆమె విగ్రహానికి పూలమాలలు వేసి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు.

సంబంధిత పోస్ట్