రణస్థలం: మాదకద్రవ్యాలు లేని సమాజాన్ని నిర్మిద్దాం

52చూసినవారు
మాదకద్రవ్యాలు లేని సమాజాన్ని నిర్మించేందుకు ప్రతిఒక్కరు ముందుకు రావాలని జె. ఆర్ పురం ఎస్ఐ చిరంజీవి పిలుపునిచ్చారు. బుధవారం రణస్థలం మండలం కోష్ట గ్రామంలో మాదకద్రవ్యాలు నివారణకు 'సంకల్పం' కార్యక్రమాన్ని నిర్వహించారు. గ్రామంలో విద్యార్థులతో ర్యాలీ నిర్వహించారు. మాదకద్రవ్యాలకు బానిస కావడంతో యువత, విద్యార్థులు జీవితాలను నాశనం చేసుకుంటున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

సంబంధిత పోస్ట్