నష్టపోయిన రైతులందరినీ ఆదుకుంటాం: ఎంపీపీ

678చూసినవారు
నష్టపోయిన రైతులందరినీ ఆదుకుంటాం: ఎంపీపీ
ఎచ్చెర్ల మండల పరిషత్ కార్యాలయంలో మండల అగ్రికల్చర్ అడ్వాయిజెరీ బోర్డు సమావేశం శుక్రవారం నిర్వహించారు. ఈ సమావేశంలో మండల ఎంపీపీ మొదలవలస చిరంజీవి పలు అంశాలపై చర్చించారు. ఇటీవల మిచౌంగ్ తుఫాన్ ప్రాభావిత ప్రాంతాల్లో పంట నష్టం అంచనా వేసి ఇన్ పుట్ సబ్సిడీ కొరకు ప్రభుత్వానికి నివేదికలు పంపాలని వ్యవసాయ అధికారులను ఎంపీపీ ఆదేశించారు. తుఫాను కారణంగా నష్టపోయిన రైతులందరినీ ఆదుకుంటామని అన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్