SBIలో ట్రేడ్ ఫైనాన్స్ ఆఫీసర్ ఉద్యోగాలు

59చూసినవారు
SBIలో ట్రేడ్ ఫైనాన్స్ ఆఫీసర్ ఉద్యోగాలు
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్‌బీఐ) 150 ట్రేడ్ ఫైనాన్స్ ఆఫీసర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల చేసింది. రెగ్యులర్ ప్రాతిపదికన స్పెషలిస్ట్ క్యాడర్ ఆఫీసర్ ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. ఏదైనా డిగ్రీ, ఐఐబీఎఫ్ ఫారెక్స్ సర్టిఫికేట్‌తో పాటు ట్రేడ్ ఫైనాన్స్ ప్రాసెసింగ్‌లో అనుభవం కలిగినవారు అర్హులు. వయసు 23 నుంచి 32 ఏళ్ల మధ్యలో ఉండాలి. పోస్టింగ్ హైదరాబాద్, కల్‌కతా ఉంటుంది. అభ్యర్థులు https://sbi.co.in/ ద్వారా దరఖాస్తు చేసుకోగలరు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్