ఓట్ల కోసం బుగ్గలు నిమరలేదు: పవన్ కళ్యాణ్

81చూసినవారు
ఓట్ల కోసం బుగ్గలు నిమరలేదు: పవన్ కళ్యాణ్
AP: పిఠాపురం సభలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. 'ఓట్ల కోసం బుగ్గలు నిమరడం, తలలు నిమరడం రాదు. అటువంటి నాకు ఘన విజయాన్ని ఇచ్చారు. ఏపీ ప్రభుత్వ జీతంతో బతికిన కుటుంబం మాది. అందుకే ప్రజల రుణం తీర్చుకోవాలి. ఏజెన్సీ ప్రాంతాల్లో రోడ్లు వేయించడానికి ప్రయత్నిస్తున్నా' అని పవన్ చెప్పుకొచ్చారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్