అద్వానంగా రహదారి.. శంకుస్థాపనతో సరి
మండల కేంద్రమైన ఎచ్చెర్లలోని జాతీయ రహదారి కూడలి నుంచి ప్రభుత్వ కార్యాలయాలు వరకూ గల రహదారి అధ్వానంగా మారింది. దీని నిర్మాణానికి రూ. 50 లక్షలతో ఈ రహదారి నిర్మాణానికి 2018లో అప్పటి మంత్రి కళా వెంకట్రావు శంకుస్థాపన చేశారు. నేటికీ 3 ఏళ్లు పూర్తవుతున్న పనులు మాత్రం ప్రారంభం కాలేదు. వెంటనే పనులు ప్రారంభించాలని.. ప్రజలు కోరుతున్నారు.