VIDEO: చెన్నైలో విద్యార్థుల ఇళ్లలో 1,000 మంది పోలీసుల సోదాలు.. 500 గ్రాముల గంజాయి స్వాధీనం

83చూసినవారు
డ్రగ్స్ సెర్చ్ ఆపరేషన్‌లో భాగంగా దాదాపు 1,000 మందికి పైగా పోలీసు సిబ్బంది ఇటీవల చెన్నైలోని పోథేరి ప్రాంతంలో 500కు పైగా విద్యార్థుల నివాసాలలో సోదాలు చేశారు. కొన్ని గంటల పాటు తనిఖీలు చేపట్టి 500 గ్రాముల గంజాయి, 6 గంజాయి చాక్లెట్లు, 20ml గంజాయి నూనె, హుక్కా, స్మోకింగ్ పాట్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారని వార్తా కథనాలు తెలిపాయి. పలువురు కళాశాల విద్యార్థులను విచారణ కోసం అదుపులోకి తీసుకున్నారు.

సంబంధిత పోస్ట్