భారీ వరదలు.. విజయవాడలో హెల్ప్‌లైన్ నంబర్లు ఇవే

60చూసినవారు
భారీ వరదలు.. విజయవాడలో హెల్ప్‌లైన్ నంబర్లు ఇవే
వరద ఉధృతితో నీట మునిగిన విజయవాడలో బాధితుల కోసం ప్రభుత్వం హెల్ప్‌లైన్ నంబర్లు అందుబాటులోకి తీసుకొచ్చింది. 81819 60909, 0866-2424172, 0866-2575833, 18004256029 నంబర్లకు కాల్ చేసి తమ సమస్యలు తెలియజేయాలని ప్రభుత్వం తెలిపింది.

సంబంధిత పోస్ట్