గుడిలో తీర్థం ఎలా తీసుకోవాలో తెలుసా?

1053చూసినవారు
గుడిలో తీర్థం ఎలా తీసుకోవాలో తెలుసా?
ఆలయానికి వెళ్లిన సమయంలో తీర్థాన్ని హస్త గోకర్ణ ముద్ర వేసి తీసుకోవాలని పెద్దలు చెబుతున్నారు. బొటనవేలు చూపుడు వేలిని నియంత్రిస్తుంది. చివరి మూడు వేళ్లు ముందుకు సాగుతాయి. ఆ విధంగా చేతి ముద్రను ఉంచి తీర్థాన్ని తీసుకుని నోటిలో వేసుకోవాలి. అలాగే తీర్థం తాగే సమయలో శబ్దం రాకుండా చూసుకోవాలి. దీంతో పాటు మనలో చాలా మంది తీర్థం తాగిన వెంటనే ఆ చేతిని తలపై రాసుకుంటారు. అలా చేయకూడదని పండితులు చెబుతున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్