ఇచ్చాపురంలో 40 అడుగుల ఎమ్మెల్యే కటౌట్

76చూసినవారు
ఇచ్చాపురంలో 40 అడుగుల ఎమ్మెల్యే కటౌట్
ఇచ్ఛాపురం పట్టణంలోని బస్టాండ్ కూడలి వద్ద టిడిపి అభిమాని శేఖర్ ఎమ్మెల్యే డాక్టర్ బెందాళం అశోక్ భారీ కటౌట్ ను ఆదివారం ఏర్పాటు చేసి తన అభిమానాన్ని చాటుకున్నారు. అశోక్ వరసగా మూడో సారి భారీ మెజారిటీతో అఖండ విజయం సాధించిన విషయం విదితమే. ఈ సందర్భంగా దాదాపు 40 అడుగుల భారీ కటౌట్ ను ఏర్పాటు చేయడంతో చూపరులను ఆకట్టుకుంటోంది.

సంబంధిత పోస్ట్