న్యాయవాదుల విధులు బహిష్కరణ

54చూసినవారు
న్యాయవాదుల విధులు బహిష్కరణ
కొత్త క్రిమినల్ చట్టాను వ్యతిరేకిస్తూ బార్ అసోసియేషన్ న్యాయవాదులు రెండు రోజుల పాటు విధులు బహిష్కరించడానికి తీర్మానం చేశారు. ఇందులో భాగంగా గురువారం విధులను బహిష్కరించి నిరసన తెలిపారు. నిరసన తెలిపిన వారిలో న్యాయవాదులు ఎన్. రమణయ్యరెడ్డి, ఎన్. వి. ఎస్. రంగారావు, దేవరాజురెడ్డి, దక్కత కృష్ణమూర్తిరెడ్డి, సీతయ్యరెడ్డి, మనోజ్ కుమార్, సామంత రామారావు భైరాగిరెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్