సోంపేట: నిత్యవసర వస్తువుల ధరలు తగ్గించాలి: సిపిఎం

62చూసినవారు
సోంపేట: నిత్యవసర వస్తువుల ధరలు తగ్గించాలి: సిపిఎం
సిపిఎం మండల మహాసభలను ఆదివారం సోంపేట మండల కేంద్రంలో నిర్వహించారు. ఈ సందర్బంగా సీపీఎం జిల్లా కార్యదర్శి డి. గోవిందరావు మాట్లాడుతూ నిత్యవసర వస్తువుల ధరలు తగ్గించాలన్నారు. ఉచిత ఇసుక లేక పని చేసే కార్మికులు ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. తక్షణమే కార్మికులకు న్యాయం చేయాలని అన్నారు. అనంతరం సిపిఎం నాయకులు ధర్నా నిర్వహించారు.