నరసన్నపేట: కోల్లవానిపేట కొట్లాట కేసులో నలుగురికి రిమాండ్

53చూసినవారు
నరసన్నపేట: కోల్లవానిపేట కొట్లాట కేసులో నలుగురికి రిమాండ్
నరసన్నపేట మండలం కొల్లవానిపేట గ్రామంలో జరిగిన కొట్లాట కేసులో సివిల్ జడ్జ్ హరిప్రియ నలుగురికి రిమాండ్ విధించారని ఎస్సై సిహెచ్ దుర్గాప్రసాద్ తెలిపారు. ఈ ఏడాది అక్టోబర్ 9వ తేదీన స్థానిక గ్రామానికి చెందిన కొల్ల రమేష్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కొల్ల చిరంజీవితో పాటు మరో ముగ్గురిపై కేసు నమోదు చేశామని ఆయన తెలిపారు. ఈ క్రమంలో కేసును కోర్టుకు సమర్పించమన్నారు. మంగళవారం వీరికి రిమాండ్ విధించారన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్