రేపు విద్యుత్ సరఫరాకు అంతరాయం

1865చూసినవారు
రేపు విద్యుత్ సరఫరాకు అంతరాయం
నరసన్నపేట మండలంలోని తామరాపల్లి గ్రామం వద్ద సబ్ స్టేషన్ మరమ్మత్తుల పనులు చేయడం వలన ఈ సబ్ స్టేషన్ పరిధిలో ఉన్నటువంటి నరసన్నపేట, ఉర్లాం, పోలాకి, దేవాది, మబుగాం పిన్నింటిపేట గ్రామాలకు రేపు విద్యుత్తు సరఫరా నిలిపివేస్తున్నట్లు డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ రాజు నాయుడు ఒక ప్రకటనలో తెలిపారు. ఈ విషయాన్ని ఆయా గ్రామ ప్రజలు అర్థం చేసుకొని సహకరించగలరని ఆ ప్రకటనలో ఆయన కోరారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్