'ఆల్ ఇండియా ర్యాంక్ సాధించిన పాలకొండ విద్యార్థి'

78చూసినవారు
'ఆల్ ఇండియా ర్యాంక్ సాధించిన పాలకొండ విద్యార్థి'
పాలకొండలోని వేమకోమటి వీధికి చెందిన బంకురు లిఖిత ఇటీవల ఎయిమ్స్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఇనిస్ట్యూట్ ఆఫ్ నేషనల్ ఇంపార్టెన్స్ కంబైన్డ్ ఎంట్రన్స్ టెస్ట్లో ఆల్ ఇండియా 335వ ర్యాంక్ సాధించారు. లిఖిత తండ్రి శ్రీనివాసరావు వ్యాపారవేత్త కాగా, తల్లి పద్మావతి ప్రభుత్వ ఉపాధ్యాయురాలు, అక్క లావణ్య సాఫ్ట్వేర్ ఇంజినీర్ గా పనిచేస్తున్నారు. నీట్లో గతంలో 1034 ర్యాంక్ సాధించారు. నేపథ్యంలో పలువురు లిఖితను అభినందించారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్