చిన్నారి పాపకు స్వామి వివేకానంద సేవా సమితి చేయూత

53చూసినవారు
చిన్నారి పాపకు స్వామి వివేకానంద సేవా సమితి చేయూత
పలాస మండలం నిరుపేద కుటుంబానికి చెందిన చిన్నారి పాప ఇంద్రజ అగ్నిప్రమాదానికి గురై చికిత్స పొందుతు౦ది. కుటుంబ ఆర్థిక పరిస్తితి బాగోలేక స్వామి వివేకానంద సేవా సమితిని సహాయం కోరడం జరిగింది. వెంటనే స్పందించి మనిషికి మనిషి సహాయపడాలి అనే గొప్ప మనస్సుతో వివేకానందుని సేవకులు పాప వైద్యానికి 12, 000/- ఆర్థిక సహాయం శనివార౦ పాప తండ్రికి అందించారు. ఇంకొన్ని స్వచ్చంధ సంస్థలు ముందుకు వచ్చి పేద కుటుంబానికి అండగా ఉండాలని తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్