గూనభద్రలో అంతిమ యాత్రకు మార్గాన్ని ఏర్పాటు చేయాలి

82చూసినవారు
గూనభద్రలో అంతిమ యాత్రకు మార్గాన్ని ఏర్పాటు చేయాలి
కొత్తూరు మండలంలో గూనభద్ర ఆర్అండ్ఆర్ కాలనీ కాలనీవాసుల స్మశాన వాటికకు దారి లేక నానా ఇబ్బందులు పడుతున్నామని స్థానికులు తెలిపారు. ఆదివారం గార గరికన్న అకాల మరణం పొందడంతో అంతిమ యాత్రకు మార్గం లేక చాలా ఇబ్బందులు పడ్డామని వారు తెలిపారు. తక్షణమే సంబంధిత అధికారులు, ప్రజా ప్రతినిధులు స్పందించి మార్గాన్ని ఏర్పాటు చేయాలని కాలనీ వాసులు కోరుతున్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్