అభివృద్ధి సంక్షేమాలు సమపాళ్లల్లో అందించాం ఆశీర్వదించండి

75చూసినవారు
అభివృద్ధి సంక్షేమాలు సమపాళ్లల్లో అందించాం ఆశీర్వదించండి
అభివృద్ధి సంక్షేమాలు సమపాళ్లలో అందించామని మళ్లీ జగన్మోహన్ రెడ్డిని ఆశీర్వదించాలని పాతపట్నం శాసనసభ్యురాలు రెడ్డి శాంతి అన్నారు. ఆమె శనివారం పాతపట్నం మండలంలోని కాగువాడ గ్రామంలో ఉపాధి హామీ పనులు చేస్తున్న వేతన దారుల వద్దకు వెళ్లి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ సంక్షేమం అభివృద్ధి, కొనసాగాలంటే మళ్ళీ జగన్ మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిగా ఎన్నుకోవాలని కోరారు.

సంబంధిత పోస్ట్