ఎమ్మెల్యే ఆళ్లకు వడదెబ్బ

79చూసినవారు
ఎమ్మెల్యే ఆళ్లకు వడదెబ్బ
మంగళగిరి ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డికు వడదెబ్బ తగిలింది. దాంతో శనివారం ఎమ్మెల్యే ఆళ్లను గణపతినగర్‌లోని అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్‌కు తరలించారు. ఎమ్మెల్యేకు వడదెబ్బ తగిలినట్టు వైద్యాధికారిణి పి.అనూష తెలిపారు. ప్రస్తుతం అతనికి సెలైన్ ఎక్కించినట్లు తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్