పాతపట్నం: శానిటేషన్ వర్కర్ల సమస్యలను పరిష్కరించండి: సిపిఎం

64చూసినవారు
పాతపట్నం: శానిటేషన్ వర్కర్ల సమస్యలను పరిష్కరించండి: సిపిఎం
కొత్తూరు ప్రభుత్వ ఆసుపత్రిలో పనిచేస్తున్న శానిటేషన్ వర్కర్ల సమస్యలు పరిష్కరించాలని సీపీఎం జిల్లా కమిటీ సభ్యులు సిర్ల ప్రసాద్ శుక్రవారం డిమాండ్ చేశారు. ఈ మేరకు కొత్తూరు కమ్యూనిటీ హెల్త్ సెంటర్ సూపరిండెంట్ డా. కిషోర్ కుమార్ కు వినతిపత్రం అందించారు. శానిటేషన్ వర్కర్లకు ప్రభుత్వ నిబంధనల ప్రకారం మౌలిక సదుపాయాలు కల్పించాలన్నారు.

సంబంధిత పోస్ట్