పాతపట్నం: మార్కెట్ కమిటీ కార్యాలయంలో ఆకస్మిక తనిఖీలు

71చూసినవారు
పాతపట్నం మండల కేంద్రంలోని స్థానిక మార్కెట్ కమిటీ ఎమ్మెల్యే మామిడి గోవిందరావు ఆకస్మికంగా తనిఖీ చేశారు. గురువారం మధ్యాహ్నం మార్కెట్ కమిటీ పరిసరాలను పరిశీలించడంతోపాటు రికార్డులను తనిఖీ చేశారు. నైట్ డ్యూటీలో అలసత్వం కనిపిస్తుందని దీనిపై కలెక్టర్‌కు ఫిర్యాదు చేయడం తప్పదని హెచ్చరించారు. ఒప్పంద, రెగ్యులర్ ఉద్యోగులు తప్పనిసరిగా నిబంధనలు పాటించాలని ఆయన ఆదేశించారు.

సంబంధిత పోస్ట్