పాతపట్నం: మత్స్యకారులకు ఉచిత చేప పిల్లల పంపిణీ

73చూసినవారు
రాష్ట్ర ప్రభుత్వం మత్స్యకారులకు అన్ని విధాల ఆదుకునే విధంగా చర్యలు తీసుకోవడం జరుగుతుందని ఎమ్మెల్యే మామిడి గోవిందరావు తెలిపారు. ఆదివారం హిరమండలం మండలంలోని నౌగూడ పంచాయతీలో చేపల పంపిణీ కార్యక్రమంలో భాగంగా ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మత్స్యకార అభివృద్ధికి అన్ని చర్యలను తీసుకోవడం జరుగుతుందని ఈ క్రమంలోనే ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టామని తెలిపారు. అనంతరం చేప పిల్లలను పంపిణీ చేశారు. క్
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్