పాతపట్నం: టిడిఎల్పి సమావేశంలో పెన్షన్లు మంజూరు చేయాలంటూ వినతి

63చూసినవారు
పాతపట్నం: టిడిఎల్పి సమావేశంలో పెన్షన్లు మంజూరు చేయాలంటూ వినతి
విజయవాడలో శుక్రవారం జరిగిన టిడిఎల్పి సమావేశంలో పాతపట్నం నియోజకవర్గం శాసనసభ్యులు మామిడి గోవిందరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకు విన్నవిస్తూ రేషన్ కార్డులు, పెన్షన్లు నూతనంగా మంజూరు చేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు. అంతేకాకుండా తన నియోజకవర్గంలో చిన్న తరహా కుటీర పరిశ్రమలను ఏర్పాటు చేసే దిశగా తమకు సహకరించాలని ఈ సందర్భంగా కోరారు.

సంబంధిత పోస్ట్